రెండవ రోజుకు చేరుకున్న ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం.

కృష్ణాజిల్లా గుడివాడ భారత్ న్యూస్ అవనిగడ్డ

రెండవ రోజుకు చేరుకున్న ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం.

నాలుగో వార్డులో ప్రచారాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే కొడాలి నాని.

ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

అర్హత ఉండి గుడివాడ నియోజకవర్గంలో ప్రభుత్వ సహాయం అందలేదు…. ఇళ్ల స్థలాలు రాలేదని ప్రతిపక్షాలు ఒక్కరితో చెప్పించినా ఎన్నికల్లో పోటీ చేయను.

20 సంవత్సరాల పేదల ఇళ్ల స్థలాల అప్పును రూపాయి కట్టించుకొని రద్దు చేసిన చరిత్ర సీఎం జగన్ ది.

14 ఏళ్ల చంద్రబాబు పాలనలో రుణం రద్దుచేసి…. పేదలకు పట్టా రిజిస్ట్రేషన్ చేశారని నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తానని సవాల్.

సీఎం జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే టిడ్కో లబ్ధిదారులను రుణ విముక్తులను చేస్తాం.

వన్ టైం సెటిల్మెంట్ ద్వారా రుణాలన్నీ రద్దు చేసే బాధ్యత నాది…. సీఎం జగన్ ది.

జగన్ ప్రభుత్వ పాలన దేశ చరిత్రలోనే రికార్డ్ ….
స్వర్ణ అక్షరాలతో లిఖించబడుతుంది.

కులాలు, మతాలు, పార్టీలకతీతంగా ప్రభుత్వ సాయాన్ని ప్రతి ఒక్కరికి అందించడాన్ని గర్వంగా భావిస్తున్నాం.