: అభివృద్ధి పనులు త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ గారు

భారత్ న్యూస్ అంబర్ పేట్. హైదరాబాద్: అభివృద్ధి పనులు త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ గారు ఈరోజు ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ గారు నల్లకుంట డివిజన్ లో నరేందర్ నగర్ పార్కులో జరుగుతున్న అభివృద్ధి పనులను సమీక్షించి, ప్రజలకు ఇబ్బంది కలగకుండ, పనులు త్వరతగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే గారు అధికారులను ఆదేశించినారు. ఈ కార్యక్రమంలో అధికారులు డీఈ ప్రవీణ్ గారు, ఏఈ దివ్య గారు, వర్క్ ఇన్స్పెక్టర్ నరేందర్ గారు, కాంట్రాక్టర్…

Read More

:రాహుల్ గాంధీ గారిని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మధుయాష్కి గౌడ్

భారత్ న్యూస్.న్యూ ఢిల్లీ :రాహుల్ గాంధీ గారిని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మధుయాష్కి గౌడ్ ప్రియతమ నాయకులు, కాంగ్రెస్ యువనేత శ్రీ రాహుల్ గాంధీ గారికి టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ , మాజీ పార్లమెంట్ సభ్యులు మధుయాష్కి గౌడ్ గారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రాహుల్ గాంధీ గారిని కలిసిన మధుయాష్కి గౌడ్ గారు… పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. మధుయాష్కిగౌడ్ గారు మాట్లాడుతూ.. భారతదేశ ప్రజలకు భవిష్యత్తు…

Read More

ఇండియన్ పోస్టల్ సర్వీస్..పోస్ట్ మాన్ రాగానే తెలియని ఆప్యాయత ఆరోజులు వేరు…మరుపురాని రోజులు..ఆధునికతను సంతరించుకుని..ప్రజలకు మరింత చేరువయ్యే,

భారత్ న్యూస్.విజయవాడ : ఇండియన్ పోస్టల్ సర్వీస్..పోస్ట్ మాన్ రాగానే తెలియని ఆప్యాయత ఆరోజులు వేరు…మరుపురాని రోజులు..ఆధునికతను సంతరించుకుని..ప్రజలకు మరింత చేరువయ్యే దిశగా పోస్టల్..పరుగులు తీస్తుంది.ఉత్తరాలు వేసే పోస్ట్ బాక్స్ ను మాత్రం..నిర్లక్ష్యం చేస్తోందా…అవుననే చెప్పాలి..ఇందుకు ఉదాహరణ ఇదిగో..ఈ పోస్ట్ బాక్స్.తాళం వూడి దుస్థితిలో వుంది చూడండి.. నిర్లక్ష్యం ఎవరిది? పర్యవేక్షణ ఎవరి భాధ్యత? సామాజిక బాధ్యత గల పౌరుడు.చీరాల మెయిన్ రోడ్ లో వున్న స్టేట్ బ్యాంక్ కు పని మీద వచ్చి పోస్టల్ డిపార్ట్మెంట్…

Read More

కరీంనగర్ బస్ స్టేషన్ లో పుట్టిన చిన్నారికి జీవితకాలం ఉచిత బస్ పాస్,,

*భారత్ న్యూస్ .హైదరబాద్ కరీంనగర్ బస్ స్టేషన్ లో పుట్టిన చిన్నారికి జీవితకాలం ఉచిత బస్ పాస్ ప్రకటించిన టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం డెలివరీ చేసి మానవత్వం చాటిన ఆర్టీసీ సిబ్బందికి ఘన సన్మానం కరీంనగర్ బస్ స్టేషన్ లో పుట్టిన చిన్నారికి తమ బస్సుల్లో జీవిత కాలం ఉచితంగా ప్రయాణించేలా బస్ పాస్ ను అందిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ) యాజమాన్యం ప్రకటించింది. ఆర్టీసీ బస్సులు, బస్ స్టేషన్ లలో పుట్టిన పిల్లలకు జీవిత…

Read More

.స్వంత నిధులతో 13 మంది పురోహితులకు, ఒకొక్కరికీ రూ 5000/- చొప్పున ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే శ్రీ కాలేరు వెంకటేష్ గారు,

భారత్ న్యూస్.హైదరబాద్,,,.స్వంత నిధులతో 13 మంది పురోహితులకు, ఒకొక్కరికీ రూ 5000/- చొప్పున ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే శ్రీ కాలేరు వెంకటేష్ గారు స్వంత నిధులతో పురోహితులకు ప్రతి నెల 5000/- ఆర్థిక సహాయం చేస్తూ అండగా నిలుస్తున్న కార్యక్రమంలో భాగంగా, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ గారు, ఈ రోజు తన క్యాంపు కార్యాలయంలో 13 పురోహితులకు, ఒక్కరికీ 5000/- చొప్పున అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆ బ్రాహ్మణులు ఎమ్మెల్యే గారికి వేదాశిర్వచనం చేశారు.

Read More

లంగ్ క్యాన్సర్ తో‌ మృతి చెందిన చిరంజీవి మాజీ అల్లుడు శిరీష్,,

భారత్ న్యూస్ హైదరాబాద్…. లంగ్ క్యాన్సర్ తో‌ మృతి చెందిన చిరంజీవి మాజీ అల్లుడు శిరీష్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మొదటి భర్త శిరీష్ భరద్వాజ్ హైదరాబాద్ లో మృతి చెందారు. శ్రీజకీ, శిరీష్ భరద్వాజ్ కి ఒక పాప కూడా పుట్టింది.. ఆమె ఇప్పుడు శ్రీజ దగ్గర ఉంటుంది.

Read More

రైలు ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి.

భారత్ న్యూస్ .హైదరబాద్ రైలు ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. డార్జిలింగ్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదంలో పలువురు సిబ్బంది, ప్రయాణికుల మరణం, గాయాలపాలవడం బాధాకరం. ఆగని రైల్వే ప్రమాదాలు – ప్రయాణికుల భద్రతకై నేర్వాల్సిన పాఠాలు. రైల్వేలో 3,15,780 సాంక్షనై ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయండి. బడ్జెట్ లో కోతలు, చార్జీల పెంపు, స్లీపర్ కోచ్ ల తగ్గింపు, రైళ్ళలో రద్దీ, జాప్యం, రాయితీల ఎత్తివేత, శానిటేషన్, పార్కింగ్ దోపిడీ తదితర సమస్యలను…

Read More

17వ పియం కిసాస్ సమ్మాన్ నిధి పథకం కింద ఈ సంవత్సరం మొదటి విడతగా జరిగే నిధుల విడుదల,,,

భారత్ న్యూస్ హైదరాబాద్…. పి యం కిసాన్ సమ్మాన్ నిధుల విడుదల కార్యక్రమం తేది 18.06.2024 మంగళవారం రోజున భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారిచే వారణాసి ఉత్తరప్రదేశ్ వేదికగా 17వ పియం కిసాస్ సమ్మాన్ నిధి పథకం కింద ఈ సంవత్సరం మొదటి విడతగా జరిగే నిధుల విడుదల కార్యక్రమంను కృషి విజ్ఞాన కేంద్రం జమ్మికుంట లో ప్రత్యక్షం గా వీక్షించే కార్యక్రమం ను ఏర్పాటు చేయడం జరిగింది.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా…

Read More