నేడు రేవ్ పార్టీ కేసు నిందితుల విచారణ,,,

భారత్ న్యూస్ విజయవాడ. ఆకుల సతీష్, నేడు రేవ్ పార్టీ కేసు నిందితుల విచారణ May 27, 2024, నేడు రేవ్ పార్టీ కేసు నిందితుల విచారణబెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమతో సహా 8 మందిని సీబీఐ ఇవాళ విచారించనుంది. ఈనెల 27న విచారణకు రావాలంటూ వారికి సీబీఐ నోటీసులిచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో అరెస్టై, జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న నిందితులను అదుపులోకి తీసుకుని విచారించేందుకు పోలీసులు నేడు కోర్టులో పిటిషన్ వేయనున్నారు….

Read More

డ్రగ్స్ టెస్టులో నటి హేమకు పాజిటివ్,,,,,

భారత్ న్యూస్ విజయవాడ. ఆకుల సతీష్,, డ్రగ్స్ టెస్టులో నటి హేమకు పాజిటివ్..🖊️ అడ్డంగా దొరికిన హేమ! బెంగళూరు రేవ్ పార్టీ కేసులో సంచలన విషయాలు పార్టీలో పాల్గొన్న మొత్తం 101మంది బ్లడ్ శాంపిల్స్ సేకరించి టెస్టులు 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ 60 మంది పురుషులు, 26 మంది మహిళలు టాలీవుడ్ నటి హేమకు పాజిటివ్ అని తేల్చిన పోలీసులు.. పాజిటివ్ జాబితాలో హేమతో పాటు ఆషీరాయ్, పార్టీ నిర్వహించిన వాసు.. త్వరలోనే వీరందరికీ…

Read More

తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్‌ సందడి కనిపిస్తోంది. కొన్ని ప్రాంతాలు మినహా ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ , తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు సజావుగా సాగుతున్నాయి,

భారత్ న్యూస్ హైదరాబాద్,, హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్‌ సందడి కనిపిస్తోంది. కొన్ని ప్రాంతాలు మినహా ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ , తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు సజావుగా సాగుతున్నాయి. సినీ ప్రముఖులు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అక్కడితో తమ బాధ్యత పూర్తయిందనుకోకుండా సోషల్‌మీడియా వేదికగా ఓటర్లను చైతన్య పరుస్తున్నారు. చిరంజీవి , ఎన్టీఆర్‌ , అల్లు అర్జున్‌ , నాగచైతన్య , రాజమౌళి , అల్లు అరవింద్‌ తదితరులు హైదరాబాద్‌లో తమ ఓటు వేశారు….

Read More

Megastar Sri Chiranjeevi was a close friend of my father Devender Goud

Bharathnews.hyd,,, ప్రముఖ సినీ నటులు, మా నాన్న దేవేందర్ గౌడ్ గారి సన్నిహితులు అయిన మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారిని వారి నివాసంలో కలిసి కేంద్ర ప్రభుత్వం ఆయనకు దేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో రెండవది ఐన పద్మ విభూషణ్ ప్రకటించిన నేపథ్యంలో ఆయనకు పుష్పగుచ్చం అందించి సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది. మా నాన్న దేవేందర్ గౌడ్ గారితో తనకు వున్న అనుబంధాన్ని గుర్తు చేశారు. ఆయన మాతో ఎంతో ఆత్మీయంగా ముచ్చడించడం ఎంతో సంతోషాన్ని…

Read More

famous actress Lavanya Tripathi organized cleanliness in many places

భారత్ న్యూస్ విజయవాడ,,,పలుచోట్ల శుభ్రత పరిశుభ్రత నిర్వహించిన ప్రముఖ నటి లావణ్య త్రిపాఠి – జాతీయ పరిశుభ్రత దినోత్సవం – జాతీయ సుభ్రత పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా ప్రముఖ నటి లావణ్య త్రిపాఠి శుభ్రత పరిశుభ్రత కార్యక్రమాల్లో పాల్గొని చెత్తను తొలగించింది స్థానిక ప్రజలకు శుభ్రత పరిశుభ్రతపై కౌన్సిలింగ్ ఇచ్చి అవగాహన కలుగజేసింది లావణ్య త్రిపాఠి

Read More

Celebrating 75 years of NTR’s ‘Manadesam’ movie

..Bharathnews.hyd,,,, ఎన్టీఆర్ ‘మనదేశం’ సినిమా 75 సంవత్సరాల వేడుకలు ఎన్టీఆర్ 28వ వర్థంతి సందర్భంగా ‘మనదేశం’ సినిమా 75 సంవత్సరాల విజయోత్సవ వేడుకలు హైదరాబాద్ లోని ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో జరిగాయి.ఎన్టీఆర్ సెంటనరీ సెలబ్రేషన్స్ కమిటీ ఆధ్వర్యంలో ‘ మనదేశం’ చిత్ర నిర్మాత శ్రీమతి కృష్ణవేణి, ఆ చిత్ర దర్శకుడు ఎల్.వి. ప్రసాద్ కుమారుడు రమేష్ ప్రసాద్, పూర్ణా పిక్చర్స్ అధనేత విశ్వనాథ్ ను ఈ సందర్భంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ సెంటనరీ సెలబ్రేషన్స్ కమిటీ…

Read More

The film unit has announced that they are canceling a bad newsprey release event for the fans of superstar Mahesh Babu.

భారత్ న్యూస్ సినిమా,,,సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్. గుంటూరు కారం సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను రద్దు చేస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించారు. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ రద్దు చేస్తున్నట్టు అఫిషియల్‌గా ఓ నోట్‌ను విడుదల చేశారు. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే..త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం గుంటూరు కారం.శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాను హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై…

Read More

ప్రభాస్ సినిమాలో ఆక్ట్ చేయటం ఆపేద్దామని అనుకుంటున్నారు. ఫిలింనగర్ లో చెక్కర్లు కొడుతూ ఈ వార్త దానికి కారణం హెల్త్ ప్రాబ్లమ్స్ అని చెప్తున్నారు

భారత్ న్యూస్ సినిమా,,,,రెబల్ స్టార్ ప్రభాస్ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా అంటే అవననే అంటున్నాయి సినీ వర్గాలు. ఆయన మరి కొద్దిరోజుల్లో సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నారనే వార్త సినీ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే..’సలార్’ హిట్‌ కావడంతో రెబల్ స్టార్ అభిమానులు సంబంరాలు చేసుకుంటున్నారు. బాహుబలి తరువాత ప్రభాస్‌కు మళ్లీ అంతటి రేంజ్ హిట్ పడలేదు.సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ వంటి సినిమా వచ్చినప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద ఫ్లాపులుగా నిలిచాయి. ఈ…

Read More

Everyone says my eyes are good. Janhvi Kapoor

భారత్ న్యూస్ సినిమా,,,అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వక ముందు నుంచే ఈ అమ్మడు విపరీతమైన పాపులారిటీని సొంతం చేసుకుంది. జాన్వీ కపూర్‌ను స్టార్ హీరోయిన్‌గా చూడాలని శ్రీదేవి కలలు కన్నారు. కాని ఆ కోరిక తీరకుండానే ప్రమాదవశాత్తు ఆమె మరణించారు.జాన్వీ కపూర్ హిందీలో 2018లో వచ్చిన ధడక్ సినిమా ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత చాలా సినిమాల్లో నటించినప్పటికీ అవి…

Read More

Mahesh Babu is back from the family foreign tour

భారత్ న్యూస్ సినిమా,,,,మహేష్ బాబు ఫ్యామిలీ ప్రస్తుతం దుబాయ్ నుంచి హైద్రాబాద్‌కు తిరిగి వచ్చినట్టుగా తెలుస్తోంది. మామూలుగా న్యూ ఇయర్ వెకేషన్‌కు వెళ్లిన ఈ ఫ్యామిలీ.. నేడు గుంటూరు కారం ఈవెంట్ ఉంటుందని తిరిగి వచ్చేశారు. కానీ ఆ ఈవెంట్‌కు పోలీసుల నుంచి పర్మిషన్ రాలేదు.మహేష్ బాబు ఫ్యామిలీ న్యూ ఇయర్ వెకేషన్‌ను పూర్తి చేసుకుని వచ్చింది. న్యూ ఇయర్ వేడుకలను దుబాయ్‌లో గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మహేష్ బాబు తన…

Read More