,సీఎం తగినంత ఫుడ్ తీసుకోవట్లేదు: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్,
భారత్ న్యూస్ విజయవాడ,సీఎం తగినంత ఫుడ్ తీసుకోవట్లేదు: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ Jul 20, 2024, సీఎం తగినంత ఫుడ్ తీసుకోవట్లేదు: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జైలులో తగినంత ఆహారం తీసుకోవట్లేదని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఎల్జీ వీకే సక్సేనా తెలిపారు. మందులు కూడా వేసుకోవడం లేదని ఆరోపణలు చేశారు. ఇలాగైతే అది ఆయన ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. అందుకే బరువు తగ్గి ఉండొచ్చని ఎల్జీ అభిప్రాయం వ్యక్తంచేశారు. కేజ్రీవాల్ బరువు తగ్గారని…