విశాఖలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
.భారత్ న్యూస్ అమరావతి..విశాఖలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గారు రోడ్షో. పూలవర్షంతో ప్రధాని మోదీకి స్థానికులు, అభిమానుల ఘనస్వాగతం. ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్న రోడ్షో. తాటిచెట్ల పాలెం, తెలుగుతల్లి ప్లైఓవర్,…