రాబోయే 72 గంటల్లో ఏదో సంచలనం జరగబోతుంది

భారత్ న్యూస్ హైదరాబాద్…రాబోయే 72 గంటల్లో ఏదో సంచలనం జరగబోతుంది
ఇరాన్‌ విషయంలో తేల్చుకునేందుకు డొనాల్డ్ ట్రంప్ అత్యవసరంగా వైట్ హౌస్‌కు చేరుకున్నారు.
అమెరికా సైనిక అధికారులు మెమోరియల్ డే సెలవులను రద్దు చేసుకున్నారు.
మిడిల్ ఈస్ట్ అంతటా అమెరికా బలగాలు మోహరిస్తున్నాయి.

అత్యవసర చర్చల కోసం పాకిస్తాన్, ఖతార్ ప్రతినిధులు టెహ్రాన్ చేరుకున్నారు.
ఇరాన్ ఎయిర్‌ స్పేస్ క్లోజ్ చేసింది.
ఇంటర్నేషనల్ ఇంటెలిజెన్స్ వర్గాలు అలర్ట్‌గా ఉన్నాయి.
ఈ పరిణామాలు ఒకేసారి జరుగుతున్నాయంటే…ఇవన్నీ యాదృచ్ఛికంగా జరుగుతున్నవి కావు!