భారత్ న్యూస్ తిరుపతి…శ్రీ రుద్రం నుండీ ఐదు శక్తివంతమైన శివ ధ్యాన మంత్రాలు – ఫలితాలు……!!
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
🌿1.ఓం నమః శివాయ – మనః శాంతి కి, అన్ని విధాలా సంరక్షణకి
🌸2.ఓం నమో భగవతే రుద్రాయ – బలం కోసం , ఏపనైనా పరిపూర్ణంగా చెయ్యడానికి
🌿3.ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహా దేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః –
శరణాగతికీ , సర్వ శుభాలకీ
🌸4.త్రయంబకం యజామహే సుగంధిమ్ పుష్టివర్ధనం ఉర్వారుక మివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్ – ఆయుర్దాయం కోసం
🌿5.ఓం నమో భగవతే రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి – మృత్యు భయాన్ని పోగొట్టుకోవడానికి

హర హర మహాదేవ్ ….ఓం నమః శివాయః…🚩🌞🙏🌹