భారత్ న్యూస్ హైదరాబాద్…అమెరికాలో ఐటీ ఉద్యోగులకు బిగ్ షాక్
ట్రంప్ సరికొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్
బ్యాంకింగ్ సిస్టమ్‌లో ఇమ్మిగ్రేషన్ స్టేటస్‌ను..
రిస్క్ ఫ్యాక్టర్‌గా చూడాలని ఆదేశం
H-1బీ వీసాహోల్డర్లు, ఓపీటీ స్టూడెంట్ల ఖాతాలపై నిఘా
లోన్లు ఇచ్చే ముందు వీసాలను చెక్ చేయాలి-ట్రంప్
ట్రంప్ నిర్ణయంపై వలసదారుల సంఘాల ఆగ్రహం
న్యాయపరంగా పోరాడుతామన్న వలసదారుల సంఘాలు
