విశాఖలో 3 కీలక ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం: ఎంపీ శ్రీభరత్

.భారత్ న్యూస్ అమరావతి..విశాఖలో 3 కీలక ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం: ఎంపీ శ్రీభరత్

Ammiraju Udaya Shankar.sharma News Editor…అర్బన్ ఛాలెంజ్ ఫండ్ (UCF) పథకం కింద జీవీఎంసీ ప్రతిపాదించిన 3 కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు NAC ఆమోదం.

రూ.1501.03 కోట్ల అంచనా వ్యయంతో 3 ప్రాజెక్టులు అమలు.

మధురవాడ జోన్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ (UGD) వ్యవస్థ అభివృద్ధి ప్రాజెక్టుకు రూ. 658.61 కోట్లు.