ఈరోజు జూనియర్ బర్త్ డే సందర్భంగా బాల్యంలో ఎన్టీఆర్ కు తోడుగా అండగా నిలిచిన మాజీ మంత్రి కొడాలి నాని.. ఈ ఫోటో షేర్ చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు…

భారత్ న్యూస్ హైదరాబాద్..ఈరోజు జూనియర్ బర్త్ డే సందర్భంగా బాల్యంలో ఎన్టీఆర్ కు తోడుగా అండగా నిలిచిన మాజీ మంత్రి కొడాలి నాని.. ఈ ఫోటో షేర్ చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు…

వల్లభనేని వంశీ నాని కలిసి ఎన్టీఆర్ తో పలు సినిమాలు నిర్మించారు..

ఓ సినిమా షూటింగ్ సమయంలో ఇలా సరదాగా నాని మోకాళ్లపై తాను కాళ్లు చాపి ఉండే ఫోటో… ప్రతీ బర్త్ డే కు నాని వంశీ పోస్ట్ చేస్తూ ఉంటారు..

వాళ్ళ మధ్య అనుబంధానికి ప్రతీకగా ఉండే ఈ ఫోటో.. ముగ్గురికీ ప్రత్యేకమైనదే.