
భారత్ న్యూస్ శ్రీకాకుళం….ప్రజల సంక్షేమమే ధ్యేయంగా దూసుకుపోతున్న తమిళనాడు ముఖ్యమంత్రి Ammiraju Udaya Shankar.sharma News Editor…విజయ్.. తాజాగా వైద్య సేవల జీపు (Medical Service Jeep)ను స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ సందర్భంగా వాహనంలోని అధునాతన వైద్య సదుపాయాలు, అత్యవసర సేవల లభ్యతను ఆయన స్వయంగా తనిఖీ చేశారు. సీఎం డ్రైవింగ్ సీట్లో కూర్చుని జీపును నడిపిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో CMVijay హ్యాష్‌ట్యాగ్‌తో తెగ వైరల్ అవుతున్నాయి..
