భారత్ న్యూస్ హైదరాబాద్…సింగిల్ స్క్రీన్ థియేటర్ల భవితవ్యంపై నేడు కీలక సమావేశం
కొండాపూర్‌లో తెలంగాణ ఎక్సహిబిటర్స్ కీలక భేటీ
పర్సంటేజ్ షేరింగ్ విధానం అమలుపై ఎక్సహిబిటర్స్‌లో హాట్ డిస్కషన్
థియేటర్ల పరిరక్షణే లక్ష్యంగా కొత్త రెవెన్యూ మోడల్‌పై చర్చ
ఎగ్జిబిషన్ రంగంలో మార్పులకు దారి తీసే నిర్ణయాలు వచ్చే ఛాన్స్
షేరింగ్ విధానం అమలు పై ఎక్సహిబిటర్స్ అభిప్రాయ సేకరణ
సింగిల్ స్క్రీన్‌ల కొనసాగింపురకు కొత్త వ్యూహాలపై ఫోకస్
అసోసియేషన్ నిర్ణయాలు అమలులో ఉంటాయని స్పష్టీకరణ
థియేటర్ రంగ భవిష్యత్తుపై ఇండస్ట్రీ దృష్టి
తెలంగాణ థియేటర్ వర్గాల్లో ఉత్కంఠ రేపుతున్న సమావేశం
ఎక్సహిబిటర్స్ ఐక్యతకు పరీక్షగా మారిన “పర్సంటేజ్ షేరింగ్” చర్చ
థియేటర్ల ఆర్థిక స్థితిగతులపై కీలక నిర్ణయాల సూచనలు
డిస్ట్రిబ్యూషన్ – ఎగ్జిబిషన్ వ్యవస్థలో మార్పుల దిశగా అడుగులు

సింగిల్ స్క్రీన్‌ల మనుగడ కోసం ఎక్సిభిటర్ల సమష్టి కృషి