భారత్ న్యూస్ రాజమండ్రి…బిగ్ బ్రేకింగ్ న్యూస్:
డిఇ శశిధర్ అదుపులో తీసుకుని విచారిస్తున్న ఏసీబీ అధికారులు..
ఏసీబీ వలలో మరో అవినీతి అధికారి..
రూ10,000/- వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మున్సిపల్ శాఖ అధికారి..
కాకినాడ జిల్లా:
సామర్లకోట మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ దాడులు..

కాంట్రాక్టర్ వద్ద నుండి రూ 10,000/- వేలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ డిఇ శశిధర్..