మొహర్రం ఊరేగింపుతో హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు…

భారత్ న్యూస్ హైదరాబాద్ …మొహర్రం ఊరేగింపుతో హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు…

తెలంగాణ : మొహర్రం సందర్భంగా హైదరాబాద్‌లో బీబీ కా ఆలమ్ ఊరేగింపు నేపథ్యంలో, ఈ రోజు పాతబస్తీలో ట్రాఫిక్ పోలీసులు కీలక ఆంక్షలు విధించారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం 12:00 గంటల నుండి రాత్రి 10:00 గంటల వరకు నగరంలో పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు విధించినట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు….