భారత్ న్యూస్ హైదరాబాద్ …ఓల్డ్ సిటీ గోల్డ్ మ్యాన్ సూర్యాభాయ్ అరెస్ట్…
సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిని అని, హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు ప్రాణ స్నేహితుడిని అని చెప్పుకొని లక్షల రూపాయలు వసూలు చేసిన సూర్యాభాయ్
ఒళ్లంతా బంగారం ధరించి గోల్డ్ మ్యాన్ సూర్యాభాయ్‌గా చెప్పుకుంటూ, తక్కువ ధరకు స్వచ్చమైన బంగారం ఇప్పిస్తానని డబ్బులు తీసుకొని మోసాలు
డబ్బులిచ్చి నెలలు గడుస్తున్నా బంగారం ఇవ్వలేదని ప్రశ్నించిన వారిపై ఎదురుతిరిగి బెదిరించిన సూర్యాభాయ్

దీంతో మోసపోయామని గ్రహించి బాధితులు ఫిర్యాదు చేయగా, సూర్యాభాయ్‌ని అరెస్ట్ చేసిన అత్తాపూర్ పోలీసులు…..