హైదరాబాద్ కు చెందిన నలుగురు మాచర్లలో రోడ్డు ప్రమాదంలో మృతి..

భారత్ న్యూస్ హైదరాబాద్ …హైదరాబాద్ కు చెందిన నలుగురు మాచర్లలో రోడ్డు ప్రమాదంలో మృతి..

పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం….

మాచర్ల పట్టణం నగరవనం వద్ద ఈరోజు ఉదయం తెల్లవారుజామున ఆగి ఉన్న లారీని వెనకనుంచి ఢీకొట్టిన తుఫాను వాహనం…

ఈ ఘటనలో తుఫాన్లో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడ మృతి…

మృతులు హైదరాబాద్ నుండి కనిగిరి వెళ్తున్న క్రమంలో జరిగిన ఘటన…..

మృతులు కదిరి వెంకటేశ్వర్లు
కదిరి శారద
పిడుగు సత్యనారాయణ
పిడుగు అంజలి…

ఘటన స్థలానికి చేరుకొని ఘటనను పరిశీలిస్తున్న మాచర్ల పోలీసులు…