ఆన్‌లైన్ విచారణకు నటుడు అల్లు అర్జున్ చేసిన అభ్యర్థనను తిరస్కరించిన కోర్టు..

భారత్ న్యూస్ హైదరాబాద్ …సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన..

ఆన్‌లైన్ విచారణకు నటుడు అల్లు అర్జున్ చేసిన అభ్యర్థనను తిరస్కరించిన కోర్టు..

ముంబైలో సినిమా షూటింగ్‌లో ఉన్నందున ఆన్‌లైన్‌ ద్వారా హాజరవుతానన్న బన్నీ..

ఖచ్చితంగా కోర్టుకు రావాల్సిందేనని స్పష్టం చేయడంతో..

సోమవారం నాంపల్లి కోర్టులో మొదటి విచారణకు హాజరుకానున్న అల్లు అర్జున్..