భారత్ న్యూస్ రాజమండ్రి…ప్రకాశం జిల్లా పొదిలిలో పొగాకు వేలాన్ని అర్ధాంతరంగా బహిష్కరించిన రైతులు..
ప్రతిరోజూ గిట్టుబాటు ధర కల్పించకుండా వ్యాపారస్తులు మోసం చేస్తున్నారని రైతుల ఆగ్రహం..
వేలం కేంద్రాన్ని బహిష్కరించి, బయటకు వచ్చి షట్టర్లకు తాళాలు వేసిన అన్నదాతలు..
ప్రారంభం నుండి పొగాకు కనిష్ట ధర రూ. 16 వేలకు మించడం లేదని రైతుల తీవ్ర ఆందోళన..

గిట్టుబాటు ధర కల్పించాలంటూ పొగాకు వేలం కేంద్రం ఆవరణలో రైతుల భారీ ధర్నా, నిరసన..