భారత్ న్యూస్ హైదరాబాద్ …హైదరాబాద్‌లో భారీ ఫుడ్ స్కామ్ బట్టబయలు!
H-FAST అధికారులు 825 కిలోల నకిలీ పనీర్‌ను స్వాధీనం చేసుకున్నారు. 45 ఫుడ్ ఔట్‌లెట్లు, 8 తయారీ యూనిట్లపై దాడులు నిర్వహించి ఈ మోసాన్ని వెలికితీశారు.
కూరగాయల కొవ్వులు, నాణ్యతలేని పదార్థాలతో తయారు చేసిన “చీజ్ అనలాగ్” ఉత్పత్తులను అసలైన పనీర్‌గా విక్రయిస్తున్నట్లు గుర్తించారు.
మనం బయట తింటున్న పనీర్ నిజంగా పనీర్‌నేనా?
మీ కుటుంబ సభ్యులు, స్నేహితుల ఆరోగ్యం కోసం ఈ సమాచారాన్ని తప్పకుండా షేర్ చేయండి…
