సీఎం చంద్రబాబును కలిసిన సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి, కుటుంబసభ్యులు..

భారత్ న్యూస్ శ్రీకాకుళం….సీఎం చంద్రబాబును కలిసిన సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి, కుటుంబసభ్యులు..

ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన సీఎం.. సాయికృష్ణ అదృశ్యంపై ఉన్నతస్థాయి దర్యాప్తు చేయిస్తున్నామన్న చంద్రబాబు.. ఇప్పటికే సీఐని సస్పెండ్ చేసి, దర్యాప్తును వేగవంతం చేశామని వెల్లడి.. తప్పు చేసినవారు ఎంతటివారైనా ఉపేక్షించబోమని సాయికృష్ణ తల్లికి చెప్పిన సీఎం చంద్రబాబు..