ఆలస్యంగా 10వ తరగతి పరీక్షల ఫలితాలు విడుదల
భారత్ న్యూస్ హైదరాబాద్….ఆలస్యంగా 10వ తరగతి పరీక్షల ఫలితాలు విడుదల పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో బాలికలదే పై చేయి తెలంగాణలో 10వ తరగతి పరీక్ష ఫలితాలు బుధవారం మధ్యాహ్నం 2:15 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,విడుదల చేశారు. రవీంద్ర భారతి…