వరంగల్ ఎయిర్పోర్ట్ భూమిలో అక్రమ మైనింగ్

భారత్ న్యూస్ వరంగల్ …హనుమకొండ జిల్లా :

వరంగల్ ఎయిర్పోర్ట్ భూమిలో అక్రమ మైనింగ్

ఐదు ఎకరాల ప్రభుత్వ ఎయిర్ పోర్ట్ భూమిలో అక్రమ మైనింగ్ చేస్తున్నారని

వరంగల్ ప్రజావాణిలో వినతిపత్రం అందజేసిన స్థానికులు.

అక్రమంగా మొరం తరలిస్తున్న అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసిన

పట్టించుకోవట్లేదని గ్రామస్తుల ఆరోపణలు..