నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని నల్లమల అడవుల్లో పెద్ద పులుల సందడి.

భారత్ న్యూస్ వరంగల్…నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని నల్లమల అడవుల్లో పెద్ద పులుల సందడి.

అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో మెరుగైన వన్యప్రాణి సంరక్షణ ఫలితాలు.
పులుల దర్శనంతో పర్యాటక ఆకర్షణగా మారుతున్న నల్లమల అడవులు .

అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ సఫారీకి వెళ్లిన పర్యాటకులకు పులులు దర్శనం.

శనివారం రోడ్డు దాటుతూ కనిపించిన పెద్ద పులులు.

పులులను చూసి ఉత్సాహానికి లోనైన పర్యాటకులు.

అమ్రాబాద్ అడవుల్లో పెరుగుతున్న పులుల సంఖ్య.

స్వేచ్ఛగా సంచరిస్తున్న పులులు అటవీ సంపదకు నిదర్శనం.

పులుల సంచారంతో అటవీ అధికారుల్లో ఆనందం.

పర్యావరణ ప్రేమికులు హర్షం వ్యక్తం.