ముగిసిన అమెరికా-ఇరాన్ యుద్ధం..

భారత్ న్యూస్ హైదరాబాద్ …ముగిసిన అమెరికా-ఇరాన్ యుద్ధం..

శాంతి ఒప్పందం పూర్తయిందని ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్..

హర్ముజ్ జలసంధిని తిరిగి తెరవాలని ట్రంప్ ఆదేశాలు..

ఆంక్షలు వెంటనే ఎత్తివేస్తున్నామని ప్రకటించిన ట్రంప్..

జూన్ 19న స్విట్జర్లాండ్‌లో సంతకాలు చేస్తారన్న పాకిస్తాన్..

నౌకల ఇంజిన్లు స్టార్ట్ చేయండి అంటూ ట్రంప్ పోస్ట్..

మధ్యప్రాచ్యంలో కొత్త శకానికి స్వాగతం అంటూ ఇరాన్ ఎంబసీ ట్వీట్..