భారత్ న్యూస్ హైదరాబాద్..తొలకరి వర్షాలు నిన్ననే పడ్డాయి…
ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించింది..
ఇదేనా అంతర్జాతీయ నగరం అంటే…
అందువల్లే చెరువులు పార్కులు కుంటలు ఆక్రమించినవాళ్ల భరతంపట్టి మౌలిక వసతులు సక్రమంగా ఏర్పాటు చేసుకుంటేనే ఈ సమస్య పరిష్కారం అవుతుంది..

కబ్జాకోరులు దుర్మార్గుల కోరలు పీకడానికి ప్రభుత్వం పనిచేస్తుంది..