ఫీఫా 2026’ – ఇండియన్‌ ఫ్యాన్స్‌కు ఇక నిద్ర కరువు

భారత్ న్యూస్ హైదరాబాద్ …ఫీఫా 2026’ – ఇండియన్‌ ఫ్యాన్స్‌కు ఇక నిద్ర కరువు

ఈసారి టైమ్ జోన్ల వ్యత్యాసం కారణంగా భారతీయ కాలమానం (IST) ప్రకారం మ్యాచ్‌లు అర్ధరాత్రి, తెల్లవారుజామున జరగనున్నాయి.