.సచివాలయం సిబ్బంది హోదాతో సంబంధం లేకుండా అందరూ తప్పనిసరిగా
భారత్ న్యూస్ విజయవాడ.సచివాలయం సిబ్బంది హోదాతో సంబంధం లేకుండా అందరూ తప్పనిసరిగా రోజుకు మూడుసార్లు బయోమెట్రిక్ లు వేయాలని ప్రభుత్వ…
భారత్ న్యూస్ విజయవాడ.సచివాలయం సిబ్బంది హోదాతో సంబంధం లేకుండా అందరూ తప్పనిసరిగా రోజుకు మూడుసార్లు బయోమెట్రిక్ లు వేయాలని ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ✓ ఉదయం 10:30 గంటలకి ముందుగా వెయ్యాలి✓ మధ్యాహ్నం 03:00 గంటలకు✓ సాయంత్రం 05:00 గంటల తరువాత మాత్రమే వెయ్యాలి.
భారత్ న్యూస్ విజయవాడ.భార్యకు చెప్పకుండా భార్య ఫొటో వాడి లోన్ తీసుకున్న భర్త.. లోన్ యాప్ వేధింపులకు తట్టుకోలేక భర్త ఆత్మహత్య హైదరాబాద్ – పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలోని సుచిత్రలో భార్యకు తెలియకుండా భర్త ఆమె ఫోటో వాడి లోన్ తీసుకొని చెల్లించలేకపోయాడు. దీంతో లోన్ యాప్ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న భర్త వినోద్.
భారత్ న్యూస్ విజయవాడ,,,భారీ వర్షా లు.. గర్భిణుల అవస్థలు AP: ఉత్తరాంధ్రలో కురుస్తున్న భారీ వర్షాలతో గర్భిణులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. వాగులు, గడ్డెలు పొంగిపొర్లడంతో వారిని ఆస్పత్రికి తరలించేందుకు కుటుంబ సభ్యు లు సాహసాలు చేస్తున్నారు. జీకే వీధి(మ) మొండిగడ్డకు చెందిన శాంతిని వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో తాళ్ల సాయంతో అంబులెన్స్ ఎక్కించి చింతపల్లి పంపారు. అటు పెద్దబయలు(మ) డెట్రాయిటుట్టలో వాగు ఉప్పొంగడంతో సాయానికై పుష్ప అనే గర్భిణి ఎదురుచూస్తున్నారు.
భారత్ న్యూస్ విజయవాడ,గత ఏడాది బుడమేరుకు గండి పడితే, గత ప్రభుత్వం పట్టించుకోలేదు. బుడమేరు కట్ట వెంట కబ్జాలు చేసి ఈ వైసీపీ నేతలు అమ్మేసుకున్నారు. మరో పక్క ఎప్పుడూ పడని వర్షాలు పడ్డాయి. గత ప్రభుత్వ పాపాలతో పాటు, అధిక వర్షపాతంతో, మనకి ఈ సమస్యలు వచ్చాయి
భారత్ న్యూస్ విజయవాడ.తన ఇంటి విడిచి, 9 రోజులుగా తమ కోసం పని చేస్తున్న, ముఖ్యమంత్రి పట్ల, ప్రజల కృతజ్ఞత.. ప్రజా పాలనే ధ్యేయంగా పని చేస్తున్న, ఒక ప్రజా నాయకుడికి ఇంతకంటే ఏమి కావాలి
భారత్ న్యూస్ విజయవాడ.విష పత్రిక సాక్షి గురించి, సోషల్ మీడియాలో చేస్తున్న ఫేక్ ప్రచారం గురించి, ముఖ్యమంత్రి చెప్తుంటే, ప్రజల నుంచి వచ్చిన రియాక్షన్ చూడండి.. అర్ధమైందా ప్రజల్లో నీ స్థానం ఏంటో జగన్ రెడ్డి
భారత్ న్యూస్ విజయవాడ..మచిలీపట్నం సెప్టెంబర్ 9:— జిల్లాలో ఫోటో ఓటర్ల జాబితా ఇంటింటి పరిశీలన కార్యక్రమం ఈనెల 21 వ తేదీ వరకు కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఒక ప్రకటనలో తెలిపారు భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలు ప్రకారం ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ కార్యక్రమం – 2025 లో భాగంగా గత ఆగస్టు నెల 21 వ తేదీ నుండి ఫోటో ఓటర్ల జాబితా ఇంటింటి పరిశీలన కార్యక్రమం బూతు స్థాయి అధికారులు…
భారత్ న్యూస్ విజయవాడ,,,హైడ్రాపై సంచలన వ్యాఖ్యలు చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నోటీస్ ఇచ్చి పునరావాసం కల్పించిన తర్వాత చర్యలు తీసుకోవాలనేది నా కోరిక – డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్…
భారత్ న్యూస్ విజయవాడ…ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో సీఎం కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ నేడు తీర్పు వెల్లడించనున్న సుప్రీంకోర్టు.. లిక్కర్ కేసులో కేజ్రివాల్ బెయిల్పై ఉత్కంఠత.. ఇటీవల ఢిల్లీ లిక్కర్ ఈడీ కేసులో కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు
భారత్ న్యూస్ విజయవాడ. రిపోర్టర్ ఆకుల సతీష్…. తర్వాత చైనాలో వెలుగులోకి కొత్త వైరస్.. మెదడుపై తీవ్ర ప్రభావం చూపే వెట్ల్యాండ్ వైరస్ లక్షణాలు ఏమిటంటే? గత నాలుగేళ్ల క్రితం చైనా నుంచి వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ ప్రభావం నుంచి పూర్తిగా ఇప్పటికీ ప్రపంచం కోలుకోలేదు. ఇంకా చెప్పాలంటే చైనాలో పుట్టి యావత్ ప్రపంచాన్ని భయబ్రాంతులకు గురి చేసిన కరోనా మహమ్మారిని పూర్తిగా మరచిపోకముందే.. మళ్ళీ డ్రాగన్ కంట్రీలో కొత్త వైరస్ వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది….