ఐపీఎల్ 2025: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా అక్షర్ పటేల్
భారత్ న్యూస్ విజయవాడ..ఐపీఎల్ 2025: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా అక్షర్ పటేల్ 2019 లో జట్టులో చేరినప్పటి నుండి క్యాపిటల్స్ తరపున 82 మ్యాచ్‌ల్లో ఆడిన అక్షర్, వేలంలో లక్నో సూపర్ జెయింట్స్‌కు మారిన రిషబ్ పంత్ స్థానంలో బాధ్యతలు స్వీకరించాడు……