భారత్ న్యూస్ హైదరాబాద్…IPLలో రాణించిన వైభవ్ సూర్యవంశీకి ఏటా రూ.12 కోట్ల భారీ బ్రాండింగ్ ఆఫర్ వచ్చినట్లు సమాచారం.
ప్రస్తుతం బ్యాట్ స్పాన్సర్‌షిప్‌తో రూ.50 లక్షలు అందుకుంటూ టైర్ బ్రాండ్లు, న్యూట్రిషనల్ డ్రింక్ యాడ్స్‌లోనూ కనిపిస్తున్నాడు.
WhatsApp us