6 ఏళ్లు పూర్తి చేసుకున్న పీఎం స్వనిధి పథకం

భారత్ న్యూస్ ఢిల్లీ…..6 ఏళ్లు పూర్తి చేసుకున్న పీఎం స్వనిధి పథకం

వీధి వ్యాపారులకు తక్కువ వడ్డీకే రుణాలు, సామాజిక భద్రత కల్పిస్తూ విజయవంతంగా ముగిసిన 6 ఏళ్ల ప్రస్థానం.
లబ్ధిదారుల సగటు వార్షిక ఆదాయంలో 20 శాతం వృద్ధి నమోదైనట్లు వెల్లడి.

దేశవ్యాప్తంగా లక్షలాది మంది చిన్న వ్యాపారులకు ఆర్థికంగా అండగా నిలిచిన కేంద్ర పథకం.