చెస్ లో సీఎం విజయ్ ను ఓడించిన ప్రజ్ఞానంద

భారత్ న్యూస్ విజయవాడ…చెస్ లో సీఎం విజయ్ ను ఓడించిన ప్రజ్ఞానంద

నార్వే చెస్-2026 టైటిల్ సాధించిన గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానందను TN CM విజయ్ అభినందించారు.

ప్రభుత్వం తరఫున ₹50లక్షలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు..

తనతో చెస్ ఆడిన సీఎం విజయ్ను ప్రజ్ఞానంద సులువుగా ఓడించారు.

దీంతో సీఎం సహా అక్కడ ఉన్నవారంతా నవ్వుతూ చప్పట్లు కొట్టి చెస్ ఛాంపియన్ను అభినందించారు.

ఇటీవల జరిగిన నార్వే చెస్ టోర్నీలో వరల్డ్ నం.1 కార్ల్సన్ను ప్రజ్ఞానంద రెండుసార్లు ఓడించిన సంగతి తెలిసిందే..