టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 475/6 పరుగులతో భారత్ భారీ స్కోరు!

భారత్ న్యూస్ గుంటూరు…టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 475/6 పరుగులతో భారత్ భారీ స్కోరు! 🏏

అఫ్గానిస్థాన్‌తో న్యూ చండీగఢ్‌లో జరుగుతున్న వన్-ఆఫ్ టెస్ట్ మ్యాచ్‌లో రెండో రోజు భారత్ భారీ స్కోరు సాధించింది.

అద్భుతమైన బ్యాటింగ్‌తో టీమిండియా తన మొదటి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 475 పరుగులు చేసింది.