భారత్ న్యూస్ హైదరాబాద్…పెద్ది సినిమా రివ్యూ.. విలేజ్ డ్రామాతో రామ్ చరణ్ బ్లాక్బస్టర్ అందుకున్నాడా..?
మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ పెద్ది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. బుధవారం రాత్రి నుంచే ప్రీమియర్స్ పడగా.. జూన్ 4న అడియన్స్ ముందుకు వచ్చింది ఈ చిత్రం. స్పోర్ట్ డ్రామాగా భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..
నటీనటులు: రామ్ చరణ్, జాన్వీ కపూర్, శివరాజ్ కుమార్, దివ్యేందు, జగపతిబాబు, బోమన్ ఇరానీ తదితరులు.
సినిమాటోగ్రఫీ: రత్నవేలు
సంగీతం: ఏఆర్ రెహమాన్
నిర్మాత: వెంకట సతీష్ కిలారు

సమర్పణ: మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: బుచ్చిబాబు