జగ్గారెడ్డితో పవన్ కళ్యాణ్ భేటీ?…

భారత్ న్యూస్ హైదరాబాద్…జగ్గారెడ్డితో పవన్ కళ్యాణ్ భేటీ?…

ఇద్దరి మధ్య ఉన్న స్నేహబంధం, ఇటీవల పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు తెరలేపుతున్నాయి.

ప్రెస్‌మీట్‌లో జగ్గారెడ్డి పేరును ప్రస్తావించిన పవన్, ఆయనతో సమావేశం కావాలనుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది.

ఒకవేళ ఈ భేటీ నిజమైతే అది రాజకీయంగా ఎలాంటి సంకేతాలు పంపుతుందన్నదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది…