పవన్ కళ్యాన్‌కు అస్వస్థత..

భారత్ న్యూస్ రాజమండ్రి.పవన్ కళ్యాన్‌కు అస్వస్థత..

ఏపీ క్యాబినెట్ భేటీ నుంచి ఉన్నట్లుండి వెళ్ళిపోయిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

సమావేశం జరుగుతుండగా ఆయన తీవ్రమైన వెన్నునొప్పికి గురైనట్లు సమాచారం

దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..