భారత్ న్యూస్ విజయవాడ…డబ్బును లెక్కచేయని హెచ్-1బీ వీసా దారులు! 🇺🇸
🔹 హెచ్-1బీ వీసా ఫీజును అమెరికా 1 లక్ష డాలర్లకు పెంచినా డిమాండ్ తగ్గలేదు.
🔹 2026 ఆర్థిక సంవత్సరానికి 2.86 లక్షల దరఖాస్తులు వచ్చాయి.
🔹 వీటిలో 2 లక్షల మందికి పైగా అభ్యర్థులు లక్ష డాలర్ల ఫీజు చెల్లించారు.
🔹 ప్రీమియం ఫీజు చెల్లించిన వారి దరఖాస్తులు 15 రోజుల్లోనే ప్రాసెస్ అవుతున్నాయి.

🔹 సాధారణ దరఖాస్తులకు 7.5 నెలల వరకు సమయం పడుతోంది.