మద్యం అమ్మకాలు పెంచేందుకు చంద్రబాబు ప్రభుత్వం మరో నిర్ణయం

భారత్ న్యూస్ రాజమండ్రి…మద్యం అమ్మకాలు పెంచేందుకు చంద్రబాబు ప్రభుత్వం మరో నిర్ణయం

Ammiraju Udaya Shankar.sharma News Editor…ఏపీలో బీచ్ షాక్స్ ఏర్పాటు కేబినెట్ ఆమోదం..

గోవా తరహాలో బీచ్‌లలో మద్యం సేవించేందుకు గ్రీన్ సిగ్నల్

సూర్యలంక‌, విశాఖ బీచ్ లలో ఏర్పాటు చేయాలని నిర్ణయం

గోవా తరహాలో బీచ్ షాక్స్ ఏర్పాటుకు నిర్ణయం.. ఉదయం 10 నుండి రాత్రి 8 వరకు బీచ్ షాక్స్

పైలట్ ప్రాజెక్టుగా రెండు బీచ్ లలో అమలు.. భవిష్యత్తులో అన్ని బీచ్‌ల‌లో అమలు

బీచ్‌లలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోత్సహించేలా ప్రభుత్వ నిర్ణయం