దేశవ్యాప్తంగా మరోసారి పెరిగిన వంటగ్యాస్ ధరలు..

భారత్ న్యూస్ హైదరాబాద్…దేశవ్యాప్తంగా మరోసారి పెరిగిన వంటగ్యాస్ ధరలు..

14.2 కేజీల డొమెస్టిక్‌ LPG సిలిండర్‌పై రూ.29 మేర పెంపు.

నేటి నుంచే అమల్లోకి రానున్న పెంచిన ధరలు.. ఢిల్లీలో ధర రూ.913 నుంచి రూ.942కు చేరింది.

హైదరాబాద్‌లో రూ.965 నుంచి రూ.994కు చేరింది.

డొమెస్టిక్‌ సిలిండర్‌ ధరలు పెరగడం, 3 నెలల వ్యవధిలో ఇది రెండోసారి.