భారత్ న్యూస్ హైదరాబాద్…డ్రైవింగ్ లైసెన్స్ చెల్లుబాటు 50 ఏండ్ల్లు?
🇮🇳దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది డ్రైవింగ్ లైసెన్స్ హోల్డర్లకు పెద్ద ఉపశమనం లభించనున్నది. డ్రైవింగ్ లైసెన్సుల చెల్లుబాటు కాలాన్ని ప్రస్తుత 20 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలకు పెంచే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నది.

🚘దీనివల్ల తరచుగా లైసెన్సులను పునరుద్ధరించుకోవలసిన అవసరం తగ్గే అవకాశం ఉంది.