భారత్ న్యూస్ విశాఖపట్నం..బుధవారం ఢిల్లీలో నిర్వహించే ఎన్డీఏ పక్షాల సమావేశంలో పాల్గొనేందుకు జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు ఢిల్లీ చేరుకున్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఎంపీలు శ్రీ @VBalashowry , శ్రీ @tangella_uday స్వాగతం పలికారు.
