ప్రముఖ నటుడు కన్నుమూత..

భారత్ న్యూస్ శ్రీకాకుళం….ప్రముఖ నటుడు కన్నుమూత..

మలయాళ నటుడు, జాతీయ అవార్డు గ్రహీత సలీం కుమార్ (56) కన్నుమూశారు. కొచ్చిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కాలేయ వ్యాధికి చికిత్స పొందుతున్న ఆయన గుండెపోటు కారణంగా తుదిశ్వాస విడిచారు.

మలయాళం, తమిళ్, బెంగాలీ భాషల్లో 300పైగా చిత్రాల్లో నటించారు. డబ్బింగ్ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులు. పలు చిత్రాలకు దర్శకత్వం వహించి, నటనకు కూడా నేషనల్ అవార్డు అందుకున్నారు…