భారత్ న్యూస్ గుంటూరు…కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్నవారికి గుర్తింపు ఉంటుందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు గారు, టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ గారు రుజువు చేశారు.
రాజ్యసభ అభ్యర్థిగా నాకు అవకాశం కల్పించిన చంద్రబాబు, లోకేష్ లకు జీవితాంతం రుణపడి ఉంటాను.

చింతకాయల విజయ్, తెలుగుదేశం పార్టీ రాజ్యసభ అభ్యర్థి ….