విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఘటనలో 9కి చేరిన మృతుల సంఖ్య.

భారత్ న్యూస్ విశాఖపట్నం..విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఘటనలో 9కి చేరిన మృతుల సంఖ్య.

సెవెన్‌ హిల్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పైడిరాజు కన్నుమూత.

మూడురోజుల పాటు మృత్యువుతో పోరాడి ఓడిన పైడిరాజు.

ఒళ్లంతా కాలిన గాయాలతో పైడిరాజు నరకయాతన. గంగవరం ప్రాంతానికి చెందిన పైడిరాజు.