సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది

భారత్ న్యూస్ విశాఖపట్నం..సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది

చారిత్రాత్మక తీర్పు

సెక్షన్ 112 ప్రకారం, భార్య ఇతరులచే గర్భవతి అయినప్పటికీ, బాధ్యతలు భర్తే భరించాలి అని తండ్రికీ ఉన్న బాధ్యతలు భర్తకు ఉన్నాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.