భారత్ న్యూస్ ఖమ్మం…..చెన్నై:
భారతీరాజా నివాసానికి వెళ్లి నివాళులర్పించిన విజయ్
వయోభారంతో కన్నుమూసిన తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా భౌతికకాయానికి తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నివాళులర్పించారు.

భారతీరాజా నివాసానికి స్వయంగా వెళ్లిన విజయ్, పూలమాల వేసి తుది శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.