వాడరేవు తీరంలో 17 ఏళ్ల అఖిలేష్ అనే యువకుడు సముద్రంలో భారీ అలకి సముద్రంలోకి కొట్టుకుపోయాడు.

భారత్ న్యూస్ రాజమండ్రి…AP:-వాడరేవు తీరంలో 17 ఏళ్ల అఖిలేష్ అనే యువకుడు సముద్రంలో భారీ అలకి సముద్రంలోకి కొట్టుకుపోయాడు.

SI సాహస చర్య

వాడరేవు తీరంలో 17 ఏళ్ల అఖిలేష్ అనే యువకుడు సముద్రంలో భారీ అలకి సముద్రంలోకి కొట్టుకుపోయాడు.

ప్రమాదాన్ని గమనించిన కారంచేడు ఎస్ఐ (SI) తక్షణమే అప్రమత్తమై, తన బృందాన్ని రంగంలోకి దించి అతన్ని కాపాడారు.