భారత్ న్యూస్ వరంగల్…కొత్త డీజీపీ సీవీ ఆనంద్ పోలీస్ శాఖలో 19 వేల ఖాళీలు ఉన్నాయని అన్నాడు
రేవంత్ రెడ్డి ఏమో కేవలం 5 వేల కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తామని అంటున్నాడు
గతంలో కేసీఆర్ 17 వేల ఖాళీలు ఉంటే 17 వేలకు నోటిఫికేషన్లు ఇచ్చాడు.. మరి రేవంత్ రెడ్డి ఎందుకు 5 వేల ఉద్యోగాలే నింపుతున్నాడు?
ఎన్నికల ముందు పరీక్షల ఫీజు ఫ్రీ అన్నాడు.. ఇప్పుడు రూ.400 ఫీజు ఉంటే వాటిని రూ.800 చేశాడు

మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు…