భారత్ న్యూస్ విజయవాడ…ఏపీ రాష్ట్రంలో 76.36% ఓట్లు మ్యాపింగ్
ఇంటింటి సర్వే ప్రారంభం నాటికి మొత్తం 4.16 కోట్ల ఓట్లలో 3.17 కోట్ల ఓట్లు మ్యాపింగ్
ఇంటింటి సర్వేలో మ్యాపింగ్ కాని 98.39 లక్షల ఓట్లే కీలకం
89.38 శాతంతో మొదటి స్థానంలో అనకాపల్లి జిల్లా
66.55 శాతంతో చివరి స్థానంలో నిలిచిన నెల్లూరు జిల్లా
రాష్ట్ర సగటుకంటే మ్యాపింగ్ తక్కువైన నియోజకవర్గాలు 86

94.58 శాతం మ్యాపింగ్‌తో తొలి స్థానంలో మాడుగుల నియోజకవర్గం