అపోలో హాస్పిటల్స్ కు రూ. 17.76 కోట్ల జరిమానా

భారత్ న్యూస్ హైదరాబాద్ …అపోలో హాస్పిటల్స్ కు రూ. 17.76 కోట్ల జరిమానా

అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్’కు RBI షాక్ ఇచ్చింది.రూ. 17.76 కోట్ల జరిమానా విధించింది.

ఫెమా నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను అపోలో భారీగా పెనాల్టీ చెల్లించి ఈ కేసును రాజీ చేసుకుంది.

అపోలోకు చెందిన ఐదుగురు డైరెక్టర్లు ప్రీతారెడ్డి, సునీతారెడ్డి, ఎస్.కె. వెంకట్రామన్, అఖిలేశ్వరన్ కృష్ణన్, ఎస్.ఎం. కృష్ణన్లకు ఒక్కొక్కరికి రూ. 18 లక్షల చొప్పున జరిమానా విధించారు.