భారత్ న్యూస్ విశాఖపట్నం..అమరావతి :
43 మoది వైద్యుల డిస్మిస్
మరో 34 మంది రాజీనామాల సమర్పణ
అనధికారికంగా విధులకు దూరంగా ఉన్న వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదు
రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ స్పష్ఠీకరణ
WhatsApp us